¡Sorpréndeme!

AP Cabinet Meeting: మద్యం, ఇసుక, రేషన్ మాఫియాలను అరికట్టాలి | Oneindia Telugu

2024-12-03 1,939 Dailymotion

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కాకినాడ పోర్టు, సెజ్ ఆక్రమణపై సీఐడీ విచారణ జరిపిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా, మద్యం, ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు.

The Andhra Pradesh Cabinet meeting, chaired by Chief Minister Chandrababu Naidu, has concluded. Several key policies across various sectors were approved during the meeting.

#apcabinet
#apcmchandrababu
#ricesmuggling
#kakinadaport
#pawankalyan
#deputycmpawan
#naralokesh

~CA.43~PR.358~ED.232~HT.286~